(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.100. అధ్యాయః 100
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి జలాదిదానఫలప్రతిపాదనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
భీష్మ ఉవాచ।
సర్వాన్కామాన్ప్రయచ్ఛంతి యే ప్రయచ్ఛంతి కాంచనం।
ఇత్యేవం భగవానత్రిః పితామహసుతోఽబ్రవీత్॥ 13-100-1(85469)
పవిత్రం శుచ్యథాయుష్యం పితృణామక్ష్యం చ తత్।
సువర్ణం మనుజేంద్రేణ హరిశ్చంద్రేణ కీర్తితం॥ 13-100-2(85470)
పానీయపరమం దానం దానానాం మనురబ్రవీత్।
తస్మాత్కూపాంశ్చ వాపీశ్చ తటాకాని చ స్వానయేత్॥ 13-100-3(85471)
సర్వం వినాశయేత్పాపం పురుషస్యేహ కర్మణః।
కూపః ప్రవృత్తపానీయః సుప్రవృత్తశ్చ నిత్యశః॥ 13-100-4(85472)
సర్వం తారయతే వంశం యస్య ఖాతే జలాశయే।
గావః పిబంతి విప్రాశ్చ సాధవశ్చ నరాః సదా॥ 13-100-5(85473)
నిదాఘకాలే పానీయం యస్య తిష్ఠత్యవారితం।
స దుర్గం విషమం కృత్స్నం న కదాచిదవాప్నుతే॥ 13-100-6(85474)
బృహస్పతేర్భగవతః పూష్ణశ్చైవ భగస్య చ।
అశ్వినోశ్చైవ వహ్నేశ్చ ప్రీతిర్భవతి సర్పిషా॥ 13-100-7(85475)
పరమం భేషజం హ్యేతద్యజ్ఞానామేతదుత్తమం।
రసానాముత్తమం చైతత్ఫలానాం చైతదుత్తమం॥ 13-100-8(85476)
ఫలకామో యశస్కామః పుష్టికామశ్చ నిత్యదా।
ఘృతం దద్యాద్ద్విజాతిభ్యః పురుషః శుచిరాత్మవాన్॥ 13-100-9(85477)
ఘృతం మాసే ఆశ్వయుజి విప్రభ్యో యః ప్రయచ్ఛతి।
తస్మై ప్రయచ్ఛతో రూపం ప్రీతౌ దేవావిహాశ్వినౌ॥ 13-100-10(85478)
పాయసం సర్పిషా మిశ్రం ద్విజేభ్యో యః ప్రయచ్ఛతి।
గృహం తస్య న రక్షాంసి ధర్షయంతి కదాచన॥ 13-100-11(85479)
పిపాసయా న ంరియతే సోపచ్ఛందశ్చ జాయతే।
న ప్రాప్నుయాచ్చ వ్యసనం కరకాన్యః ప్రయచ్ఛతి॥ 13-100-12(85480)
ప్రయతో బ్రాహ్మణాగ్రే యః శ్రద్ధయా పరయా యుతః।
ఉపస్పర్శనషడ్భాగం లభతే పురుషః సదా॥ 13-100-13(85481)
యః సాధనార్థం కాష్ఠాని బ్రాహ్మణేభ్యః ప్రయచ్ఛతి।
ప్రతాపనార్థం రాజేంద్ర వృత్తవద్భ్యః సదా నరః॥ 13-100-14(85482)
సిద్ధ్యంత్యర్థాః సదా తస్య కార్యాణి వివిధాని చ।
ఉపర్యుపరి శత్రూణాం వపుషా దీప్యతే చ సః॥ 13-100-15(85483)
భగవాంశ్చాపి సంప్రతో వహ్నిర్భవతి నిత్యశః।
న తం త్యజంతి పశవః సంగ్రామే చ జయత్యపి॥ 13-100-16(85484)
పుత్రాఞ్శ్రియం చ లభతే యశ్ఛత్రం సంప్రచ్ఛతి।
న చక్షుర్వ్యాధిం లభతే యజ్ఞభాగమథాశ్నుతే॥ 13-100-17(85485)
నిదాఘకాలే వర్షే వా యశ్ఛత్రం సంప్రయచ్ఛతి।
నాస్య కశ్చిన్మనోదాహః కదాచిదపి జాయతే।
కృచ్ఛ్రాత్స విషమాచ్చైవ క్షిప్రం మోక్షమవాప్నుతే॥ 13-100-18(85486)
ప్రదానం సర్వదానానాం శకటస్య విశాంపతే।
ఏవమాహ మహాభాగః శాండిల్యో భగవానృషిః॥ ॥ 13-100-19(85487)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి శతతమోఽధ్యాయః॥ 100 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-100-12 సోపచ్ఛందః సోపకరణః। కరకాన్పాత్రవిశేషాన్॥ 7-100-13 అగ్రం వృత్తిక్షేత్రాది తదర్థం। ఉత్కోచం వినా। ఉపస్పర్శనం దానం॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.